బెట్టింగ్ ముఠా అరెస్టు

పాలకొల్లు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న మహిళాతో పాటు 14 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 2.76 లక్షలు, భారీ టివి ,10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ చెప్పారు.పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు చెప్పారు.పాలకొల్లు 31 వ వార్డు గౌతమి నగర్ కు చెందిన లంక కృష్ణ మాధవి గత కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పట్టణ సిఐ షేక్ అఖిల్ జామా, ఎస్ ఐ రెహమాన్ కానిస్టేబుల్ లు రమేష్ సత్తిబాబు,కుమార్ రాజు,మోజెస్, బాలాజీ, శ్రీను బాబు లు దాడి చేసి వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

 

Tags: Betting gang arrested

Post Midle
Post Midle
Natyam ad