Natyam ad

సైబర్‌ నేరాలపై జాగ్రత్త..!

-సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

లాటరీలు,రివార్డులు,జాబ్స్‌,కమీషన్లు,డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి నిలువునా ముంచుతున్నారు.మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్ లో  పరిచయంలేని వాట్సాప్ గ్రూపులు వచ్చి చేరుతాయి అలాంటి గ్రూపులను డిలేట్ చేయడం కాకుండా బ్లాక్ చేసి ఆ తరువాత డిలేట్ చేయాలి.వాట్సాప్ గ్రూపుల్లో బ్యాంక్‌ పేర్లపై వచ్చే రివార్డుల పేరుతో వచ్చే ఫీడీఎఫ్ లు,లింకులు మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో క్రెడిట్‌ కార్డులిమిట్‌ పెంచుతామని ఇలా రకరకాలుగా సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే జేబులు గుల్ల చేస్తున్నారు.అలాంటి మెస్సెజ్ లకు,పీడీఎఫ్ లకు,ఇతర లింకులకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త వహించాలి.నోట్ : తెలియని ఆన్ లైన్ మెసేజ్‌ల పై క్లిక్‌ చేయకండి

 

Tags:Beware of cyber crimes..!

Post Midle