పసుపుమయంగా మారిన బెజవాడ
విజయవాడ ముచ్చట్లు:
బెజవాడ పసుపు మయంగా మారింది. శనివారం నాడు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర విజయవాడ లోని ప్రవేశించిన నేపధ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాటు చేసారు. సీనియర్ నేత కేశినేని శివానాధ్ (చిన్ని) పర్యవేక్షణ లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం నాలుగు రోజులు సాగనుంది. ప్రకాశం బ్యారేజి మీదుగా జిల్లాలో కిలోకేష్ వచ్చారు. లోకేశ్ స్వాగత ఫ్లెక్సీ లతో ప్రకాశం బ్యారేజి నిండిపోయింది. పాదయాత్ర సాగే మార్గం మొత్తం భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారా లు ఏర్పాటు చేసారు.

Tags; Bezwada turned yellow
