జిల్లాలో భగ్గుమన్న గుడుంబా

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ జిల్లా లో గురువారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసుల ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులో లీటర్ల బెల్లం పానకం, లీటర్ల నటుసారా , గుడుంబా తయారీ కోసం ఉపయోగించే వస్తువులను పనిముట్లను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల కు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Tags: Bhaggumanna Gudumba in the district

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *