భగ్గుమన్న పాత కక్షలు

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లాముదిగుబ్బ మండలం చిన్నకోట్ల గ్రామంలో  పాత కక్షలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో నరసింహులు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. పొలం విషయంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి.ఆ గొడవలు ముద రడంతో ఇరువర్గాలు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నరసింహులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Bhaggumanna old factions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *