భారత్‌ గౌరవ్‌ సౌత్‌ స్టార్‌ రైల్‌

-మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్ర యాత్ర

-సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు

అమరావతి ముచ్చట్లు:

మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్రాలను దర్శిస్తూ, పితృ తర్పన చేసే అద్భుత అవకాశం

ఈ రైలు…
## ప్రయాగ త్రివేణి సంగమ స్నానం, మాధవేశ్వరీ శక్తిపీఠం
## గయ – విష్ణుపాద టెంపుల్‌, మాంగళ్యగయ శక్తిపీఠం, బోథ్‌గయ
## సంపూర్ణ కాశీ దర్శనం
## అయోధ్య – శ్రీరామాలయ దర్శనం
## మధుర – ప్రేమమందిరం, కాత్యాయని శక్తిపీఠం
## మాతృగయ – సిద్ధాపూర్‌
## ద్వారక – శ్రీకృష్ణాలయం – బెట్‌ ద్వారక, రుక్మిణీ మందిరం
## నాగేశ్వర జ్యోతిర్లింగం
## సోమనాథ్‌ జ్యోతిర్లింగం
## ఉజ్జయని మహా కాళేశ్వర జ్యోతిర్లింగం, మహంకాళి శక్తిపీఠం, హర్‌సిద్ధిమాత శక్తిపీఠం
## ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం

ఐదు జ్యోతిర్లింగాలు – ఏడు శక్తిపీఠాలు – 8 పుణ్య నదులు సందర్శన

2024 సెప్టెంబర్ 15న చెన్నైలో బయలుదేరి మార్గమధ్యలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్‌, కాజిపేట, స్టేషన్లలో ఆగి ప్రయాణికుల్ని ఎక్కించుకొనే అవకాశం కలదు.

వసతులు
1. రైలులోని అత్యాధునిక కిచెన్‌లో భోజనం తయారీ
a) ఉదయం: కాఫీ/టీ/పాలు/ అల్పాహారం
b) మధ్యాహ్నం: రుచికరమైన బ్రాహ్మణ భోజనం
c) సాయంత్రం: స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు
d) రాత్రి: అల్పాహారం (వంటల్లో ఉల్లి, వెల్లుల్లి నిషిద్ధం)

2.AC క్లాస్‌ వారికి AC రూమ్‌లు, స్లీపర్ తరగతుల వారికి NON AC STANDARD రూములు ఇవ్వబడును.

3. రైలు నుంచి క్షేత్రాలకు, తిరిగి రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు

4. రైలులో లగేజీకి ప్రత్యేక భద్రత (లగేజీ రైలులో ఉంచి సందర్శనకు వెళ్ళి వచ్చే సదుపాయం)

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ”LTC” వర్తించును.

7. బెర్తుల కేటాయింపు, రైల్వేసిగ్నల్‌ Indian Raiwaysవారి ఆదేశానుసారం జరుగును.

8. మీరు క్షేత్ర సందర్శనకు వెళ్ళినప్పుడు మీరు బస చేసిన హోటల్‌ యొక్క విజిటింగ్‌ కార్డు దగ్గర పెట్టుకొని వెళ్ళవలెను.

బుకింగ్‌ విధానం

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బెర్త్‌ రిజర్వేషన్‌ కొరకు ముందుగా రూ. 10,000/-లు చెల్లించాలి

3. బుకింగ్‌ సమయంలో మీ నామినీ పేరు, వారి ఫోన్‌ నెంబరు పంపించాలి

4. జూలై 15 నాటికి మిగిలిన మొత్తంలో 50 శాతం, ఆగస్టు 15 నాటికి మిగతా 50 శాతం చెల్లించాలి

5. టిక్కెట్‌ కాన్సిలేషన్‌కు ఆగస్టు 15 ఆఖరు తేదీ, తదుపరి పేరు మార్పుకు అవకాశం కలదు.

ఆగస్టు 15 లోపు కాన్సిలేషన్‌ చేసుకున్న వారికి 15 శాతం మినహా, మిగిలిన మొత్తం రిఫండ్‌ ఇవ్వబడును

ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్, 3rd AC, 2nd AC, 1st AC టిక్కెట్లు అందుబాటులో కలవు

ఈ 15 రోజుల యాత్రకుగాను ఒక్కరికి
@@ స్లీపర్ క్లాస్ ……Rs. 42,500/-
@@ 3rd AC…….Rs. 53,500/-
@@ 2nd AC…….Rs. 62,500/-
@@ 1st AC…….Rs. 70,500/-

బుకింగ్ కొరకు సంప్రదించండి
రమేష్‌ అయ్యంగార్‌
91600 21414,91600 91414

https://www.traintour.in/వెబ్‌ సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చును.
(వెబ్‌ సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోగోరే వారు మొత్తం అమౌంట్‌ ఒకేసారి చెల్లించవలెను).

 

Tags: Bharat Gaurav South Star Rail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *