పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రైవేటు స్కూళ్ల సంఘ కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. సంఘ గౌరవ అధ్యక్షుడిగా భాస్కర్‌రెడ్డి, అధ్యక్షులుగా రాజమోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా షాకీరుల్లా, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్‌రెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ అంజాద్, సభ్యులుగా శివకుమార్‌రాజు, మహేంద్రబాబు, ద్వారక లు ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రతినిదులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
Tags:Bhaskar Reddy is the President of Punganur Private School Association