Bhaskar Reddy, Lakshmipatinadu distributes essential goods to 65 poor people

65 మంది పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన భాస్కర్‌రెడ్డి, లక్ష్మీపతినాయుడు

Date:08/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని 65 మంది నిరు పేదలకు సుమారు రూ.2 వేలు విలువ చేసే నిత్యవసర సరుకులను ఒకొక్కరికి ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఎంపిపి అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పంపిణీ చేశారు. మండల కార్యాలయంలో ముగ్గురు పేద బ్రాహ్మణులకు కూడ 25 కేజిల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీడీవో , సిబ్బంది విరాళాలుగా సేకరించిన నిధులతో 65 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలుతో పాటు కార్యదర్శి సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి

Tags: Bhaskar Reddy, Lakshmipatinadu distributes essential goods to 65 poor people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *