Natyam ad

డీఈవో గా బాధ్యతలు స్వీకరించిన   భాస్కర్ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ విద్యాశాఖాధికారిగా   మట్లి భాస్కర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు . పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం డిప్యుటేషన్ మీద డిఈవో గా నియమించింది . ఇప్పటిదాకా దేవస్థానం విద్యావిభాగం డిప్యూటీ ఈవో గా విధులు నిర్వహిస్తున్న  గోవిందరాజన్ నుంచి   భాస్కర్ రెడ్డి నూతన భాద్యతలు తీసుకున్నారు . ఈ సందర్బంగా  గోవిందరాజన్   భాస్కర్ రెడ్డి ని అభినందించారు . శ్రీవేంకటేశ్వర స్వామి వారు తనకు కల్పించిన ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని సేవలు అందిస్తానని   భాస్కర్ రెడ్డి చెప్పారు .

 

Post Midle

Tags: Bhaskar Reddy who took charge as DEO

Post Midle

Leave A Reply

Your email address will not be published.