చింతకాని మండలంలో భట్టీ ప్రచారం

Bhatti promoted in an unscrupulous zone

Bhatti promoted in an unscrupulous zone

Date:24/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం లో శనివారం నాడు కాంగ్రెస్ అభ్యర్ధి  మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు.  చింతకాని మండలం లోని పొద్దుటూరు, చింతకాని, కొదుమూరు, వందనం, రాఘవపురం గ్రామంలో పర్యటించిన భట్టి మాట్లాడుతూ మధిర నియోజకవర్గం నుండి సిపిఐ, తెలుగుదేశం తెలంగాణ జనసమితి పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా గా నేను పొటీ చేస్తున్నాని ప్రజలందరూ కలిసి హస్తం గుర్తు  పై  ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.   ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మధిర నియోజకవర్గ కన్వీనర్ వాసిరెడ్డి రామనాధం సిపిఐ చింతకాని మండల కార్యదర్శి పావురాల మల్లికార్జున్ రావు చింతకాని మండల జడ్పీటీసీ కూరపాటి త్రిరుష తదితరులు పాల్గొన్నారు.
Tags:Bhatti promoted in an unscrupulous zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *