డోన్ లో జగనన్న కాలనీ పనులకు భూమి పూజ

డోన్  ముచ్చట్లు :

డోన్ లో జగనన్న కాలనీ పనులకు  మునిసిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ భూమి పూజ చేయడం జరిగింది,స్థానిక డోన్ పట్టణంలో శుక్రవారం నాడు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ పనులను మునిసిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ప్రారంభం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు అనుగుణంగా  హర్హత ఉన్న ప్రతి పేదోడి కి సొంత ఇంటి కల ను సార్థకం త్వరలో చేపడతామని అన్నారు, అందుకని ఈ మహత్తర కార్యక్రమం ఈ రోజూ ఉదయం మొదలు పెట్టాం అని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ కొట్రికె హరికిషన్, మునిసిపల్ డి ఈ ,హౌసింగ్ సిబ్బంది ,మరియు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Bhoomi Puja for Jagannath Colony works in Don

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *