Natyam ad

అమ్మవారి వార్షిక మహోత్సవాలలో పాల్గొన్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

పరసాల వీధి రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవాలలో పాల్గొన్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఇందులో కార్పొరేటర్ బస్వా గీత, గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపియాదవ్, ఇమ్రాన్, మునిరాజా, బాలాజీ, బస్వా బాలసుబ్రమణ్యం, కోదండ, బస్వా దొరై, మోహన్, భూపతి, గుణ, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Bhumana Abhinay Reddy, Deputy Mayor of the city participated in the annual mahotsavam of Mmavari

Post Midle