తిరుపతిలో పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ

తిరుపతి ముచ్చట్లు :

 

 

తిరుపతిలో పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. 80 లక్షలతో చేపట్టనున్న నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ గిరీషా,మేయర్ శిరీష, పలువురు అధికారులు హాజరయ్యారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Bhumipuja for the construction of a public health center in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *