సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమిపూజ

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం భానుకోట అహోబిలపురం గ్రామ సమీపంలో కొండపైన ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయా శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా ఆదివారం భూమి పూజ నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి వారి సౌజన్యంతో దాదాపు రూ. 3.54 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Bhumipuja for the restoration work of Someshwara Swamy Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *