పలు అభివృద్ధి పనులకు భూమిపూజ

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో అన్ని విధులు శుభ్రంగా ఉండాలని ఎన్ఆర్ ఈజిఎస్ 12లక్షల  నిధులతో సీసీ రోడ్ నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ సోయినేని కరుణాకర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ట్లు తెల్పినారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్నం మహేష్, టిఆర్ఎస్ అధ్యక్షుడు గోస్కుల రవి,వార్డ్ సభ్యులు బాండరి శ్రీనివాస్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ కడారి తిరుపతి, గౌడ సంఘము అధ్యక్షుడు పొన్నం మల్లేశం,షేక్ హైమద్,ఎగుర్ల కొమురయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Bhumipuja for various development works

Leave A Reply

Your email address will not be published.