Natyam ad

ఉత్తరాంధ్రలో భువనేశ్శరి పరామర్శ యాత్ర

అమరావతి ముచ్చట్లు:

 


వచ్చే వారంలో నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో రెండో విడత నిజం గెలవాలి పరామర్శ యాత్ర జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగనుంది.
చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను ఆమె  పరామర్శించనున్నారు.

 

Tags:Bhuvaneshari Paramarsha Yatra in Uttarandhra

Post Midle
Post Midle