తప్పిన పెను ప్రమాదం.

By TM-Team Jul2,2024 #Big risk missed

గంగాధర నెల్లూరు ముచ్చట్లు:

 

 

గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న ఈచర్ వాహనం ఓ వ్యక్తిని ఢీకొని తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపై బోల్తా కొట్టిన ఈచర్ వాహనం, గాయపడ్డ వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 

 

 

 

Tags:Big risk missed…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *