చంద్రబాబుకు భారీ షాక్
కరకట్ట ముచ్చట్లు:
కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన ప్రభుత్వం.క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్.సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పదవుల దుర్వినియోగం.క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో చర్యలు.సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవకవతకలు.దానికి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగం.చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను.సాధారణ ఆర్ధిక నియమాలను ఉల్లంఘించినట్టు నిర్ధారణ.తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని అభియోగం.

Tags:Big shock for Chandrababu
