బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Date:25/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెబ్యూలు ను విడుదల చేసింది.  బీహార్  శాసనసభలో243 స్థానాలు వున్నాయి. వాటికి  మూడు విడతల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. – మొదటిదశలో 71, రెండోదశలో 94, మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. – అక్టోబర్ 1న మొదటి దశ నోటిఫికేషన్ విడుదల కానుంది. – అక్టోబర్ 28న తొలి విడత,   నవంబర్ 3న రెండో విడత,  నవంబర్ 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. – కరోనా నిబంధనల మేరకు బీహార్లో ఎన్నికలు జరుపుతారు. ఆ రాష్ట్రంలో 7.29 కోట్ల మంది ఓటర్లు వున్నారు. – ఒక్కో పోలింగ్ బూత్లో వెయ్యి మంది ఓటర్లు వున్నారు. ఇక  పోలీంగ్ కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేసారు.  పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు,  పోలింగ్ సిబ్బందికి పీపీ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తారు.

హేమంత్ హత్యలో అంతా అవంతి కుటుంబసభ్యులే

Tags:Bihar Assembly Election Schedule Released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *