బావిలో పడ్డ బైక్… ముగ్గురు మృతి

తూర్పుగోదావరి ముచ్చట్లు:

 

జిల్లాలోని కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న బావిలో బైక్ పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Bike falls into well … Three killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *