Natyam ad

అశోకా గార్డెన్స్ వద్ద రోడ్డు ప్రమాదం బైక్, లారీ ఢీ..

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట పట్టణ శివారులోని అశోకా గార్డెన్స్ వద్ద రోడ్డు ప్రమాదం బైక్, లారీ ఢీ.బైక్ పై ఉన్న బురుసు హరికృష్ణ (22) అక్కడి కక్కడే మృతి.అతని భార్య శ్రీలేఖ కు తీవ్ర గాయాలు.బాధితులు చిట్వేల్ మండలం దేవసముద్రం వడ్డేపల్లి కి చెందిన వారుగా గుర్తింపు.గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమత్తం 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

Post Midle

Tags:Bike, lorry hit by road accident at Ashoka Gardens..

Post Midle