Natyam ad

ఎస్‌డిపీఐ చే బైక్ ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు:

నూతనంగా ఎన్నికైన పుంగనూరు నియోజకవర్గ (SDPI) MLA (K.S అన్వర్ భాష) తో పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కలిసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ SDPI పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి ముధెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, కొత్త ఇండ్లు, కొత్తపేట,భగత్ సింగ్ కాలనీ, MBT రోడ్ మీదగా కుమ్మర వీధి, NS పేట కు వెళ్లి మల్లి పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకొన్నారు.
ర్యాలీ ముగించుకొని MLA అభ్యర్థి K.S అన్వర్ భాష  మీడియా తో మాట్లాడుతూ ‘ప్రజలు కుల రాజకీయాలకు, బానిస రాజకీయాలకు స్వస్తి పలికి
“ఆకలి నుండి స్వేచ్ఛ” “భయం నుండి స్వేచ్చ” అనే నినాదం తో రానున్న రోజుల్లో SDPI కి మద్దతు ఇచ్చి ,ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు జమీర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్, నాయకులు చాంద్ బాషా,ఫయజ్,ఇజాస్, షా ముబారక్, సిధ్దిక్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Bike rally by SDPI

Post Midle