Natyam ad

బైకు దొంగలు అరెస్టు

జగ్గయ్యపేట ముచ్చట్లు:


అంతరాష్ట్ర బైకు దొంగల్ని చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేసారు. నల్గురిని  అరెస్ట్ చేసి 25 లక్షల విలువైన 40 బైకులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈజీ గా డబ్బులు సంపాదించడానికి బైకు దొంగతనాలను ఎంచుకొని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జగ్గయ్యపేట ఆటో నగర్ లో వాహనాల తనిఖీలలో  మోటార్ సైకిల్ దొంగలు  దొరికిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 5 జిల్లాల్లో చోరీలకు దొంగల ముఠా పాల్పడిందని  డీసీపీ మేరి ప్రశాంతి వెల్లడించారు.

 

Tags: Bike thieves arrested

Post Midle
Post Midle