నిరుపేద మహిళల ఆర్థిక అభివృది కోసమే బిక్కి
మహిళలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశం
సంస్థ ఉపాధ్యక్షులు అడేపు జగదంబ నరేందర్
కమాన్ పూర్ ముచ్చట్లు:
మహిళల, బీదరికం లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆర్థిక అభివృద్ధి కోసం బీక్కి అనే సంస్థను ఐఏఎస్ పరికిపండ్ల నరహరి పర్యవేక్షణ లోనెలకొల్పిన సంస్థ ద్వారా పెద్ధపల్లి జిల్లాలోని ప్రముఖ స్వయం సహాయక సంఘాలకు ( ఎస్ హెచ్ జి) అధ్వర్యంలో గతంలో ప్రారంభించబడి, విజయవంతంగా నిర్వహించి చాలామంది మహళలకు జీవనోాధి కల్పించి సానిటరీ పాడ్స్ మరియు నేయబడని సంచులు తయారీ పరిప్రమలు కరోనా పరిస్థతులమూలంగా కొనుగోలుదారులు సరిగ్గా బిల్లులు చెల్లించకచకపోవడంతో వ్యాపార లావాదవీల్లో సరిగ్గా నిర్వ హంచలేని పరిస్థతులలో ఉననట్టుగా మా “బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్ర” సంస్థ దృష్టికి ఈ మధ్యరావడం తో దీనిపై ఆలోచించినమా బిక్కి టీమ్ వీటి పునరుద్ధన కోసం ముందుకు వచ్చి దాని సమస్యలను గుర్తించడం జరిగంది. ఆ సదరు సమస్యలలో ప్రధానంగా మార్కిట్ లింకేజిని గుర్తించి, దాని కోసమై మేము తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ డిపార్టమీంట్ అధికారుల ద్ దృష్టికి తీసుకువచ్చి వారితో పలు దఫాలు చర్చించడం జరిగంది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సునీత తో చర్చించి ఇందులో భాగంగా ఆయా ఉత్పత్తుల కోసమై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి మరియు ఇతర కార్పొరేట్ కంపెనీల నుండి మార్కి ట్ లింకేజీ కోసం హామీ తీసుకున్నారని అన్నారు. ఈ పరిస్థతుల్లో పాత బకాయిలను పునపరిశీలించి వాటి పునరుద్ధరణ కోసం అమూల్యమైన మీ సహాయ సహకారాలను ఈ సందర్భంగా కోరాడం జరుగుతునన ది. ఇందు నిమితమైత , మేము అధికారికంగా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, హైదరాబాద్- ) అధికారులను సంప్రదించి ప్రస్తుత పరిస్థితులను వివరించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ పరిప్రశమల పునరుద్ధరణ విషయాని దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని సరైన విధంగా ముందుకు తీసుకెళ్తారు, తద్వారా ఎంతో మంది. మహళలకు జీవనోాధి కల్పించడమే కాకుండా వారి కుట్టంబాలను ఆర్థికంగాబలోపేతం చేసినవారు అవుతారు అని సదరు సంఘాల వారు వినతి పత్రం అందించారు.
Tags: Bikki is for economic development of poor women
