సామాజిక దూరం పాటించకుండా జరుపుకున్న బర్తడే.

Date:07/08/2020

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లామడకశిర పట్టణంలో ఓ వాలంటరీ జన్మదిన సందర్భంగా సచివాలయంలోనే తోటి సిబ్బందితో కలసి విందు పార్టీ.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సెల్ఫీ ఫోటోలు.సిబ్బంది తీరుపై విమర్శలు గుప్పిస్తున్న పట్టణ ప్రజలు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్

Tags; Birthday celebrated without observing social distance.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *