జూపూడి జన్మదిన వేడుకలు

Date:30/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాలమహానాడు అధ్యక్షుడు అశోక్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధరం, రెడ్డెప్ప, రవి, క్రిష్ణప్ప, నారాయణ, భాస్కర్‌, మనోహర్‌, దనప్ప, వెంకట్రమణ , వెంకటప్ప, మునిరామప్ప, రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Tags: Birthday Celebration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *