పుంగనూరులో వ్యాపారవేత్త ఆర్‌విటి బాబు జన్మదిన వేడుకలు

-అయ్యప్పభక్తులకు అన్నదానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అయ్యప్పభక్తులకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారవేత్త ఆర్‌విటి బాబు జన్మదిన వేడుకలు సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం నిర్వహించారు. అలాగే అనాధశ్రమంలో, ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆర్‌విటి బాబు నివాసంలో అభిమానులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు.

Tags: Birthday celebrations of businessman RVT Babu in Punganur

Leave A Reply

Your email address will not be published.