Natyam ad

పుంగనూరులో 11న మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మండల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ మంత్రి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Birthday celebrations of Minister Peddireddy on 11th in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.