పుంగనూరు మాలమహానాడు అధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని మాలమహనాడు అధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, అభిమానులు ఆయనకు శాలువకప్పి, పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేసి, పేదలకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బుక్యాభానుప్రసాద్‌, రాజా తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Birthday Celebrations of Punganur Malamahanadu President NR Ashok

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *