పుంగనూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వెంకటేష్‌ పుట్టిన రోజు వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు , ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి దొంతి వెంకటేష్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు కేక్‌ కట్‌ చేసి , సంబరాలు జరిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, వర్తకవ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, చాంబర్‌ఆఫ్‌ కామర్స్ ప్రతినిధులు ఇట్టాభానుప్రకాష్‌, అర్షద్‌అలితో పాటు కౌన్సిలర్లు నరసింహులు, శ్రీనివాసులు, లక్ష్మణ్‌రాజు,రేష్మా, జయక్రిష్ణ, కాళిదాసు, జంగాలకుమార్‌, సురేష్‌, అఫ్సర్‌ తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Birthday celebrations of YSRCP leader Venkatesh in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *