Natyam ad

సాగర గర్భంనుంచి ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు

దేవరకద్ర ముచ్చట్లు:


స్కూబా డైవింగ్  చేస్తూ వినూత్నంగా ఎమ్మెల్యే ఆల  వెంకటేశ్వర్ రెడ్డికి  ఒక స్నేహితుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
అండమాన్ అండ్ నికోబార్  సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేస్తు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు ప్రాణస్నేహితుడు. ఎమ్మెల్యే కు స్నేహితుడైనా హైదరాబాద్ కు చెందిన రాజేష్  అతని కొడుకు  నిహల్ లు ఇద్దరు కలసి వినూత్నంగా సముద్రంలో 12 మీటర్ల లోతులో స్కూబా డైవింగ్ చేస్తూ ఫ్లెక్సీ ని ప్రదర్శించి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే  మీద తమకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు.

 

Tags: Birthday wishes to MLA from Sagara Warm

Post Midle
Post Midle