డిప్యూటీ స్పీకర్ కు చేదు అనుభవం

Bitter experience to the deputy speaker

Bitter experience to the deputy speaker

Date:08/10/2018
పాట్నా  ముచ్చట్లు:
అంబారీ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ స్పీకర్ గజరాజుపైకి ఎక్కి సవారీ చేయబోతే.. పాపం సీన్ రివర్స్ అయ్యింది. ఏనుగు పరుగులు పెట్టడంతో పాపం కొత్త ఉప సభాపతి కిందపడిపోయాడు. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృపానాథ్‌ మల్లాహ్‌ మూడు రోజుల క్రితమే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు..స్వాగత కార్యక్రమాల్లో భాగంగా.. ఆయన కోసం అంబారీని కూడా తెప్పించారు. కృపానాథ్‌  కరీంగంజ్‌ జిల్లా రతాబరి నియోజకవర్గంకు వెళ్లారు. వెళ్లగానే ఆయన్ను అంబారీ ఎక్కించారు.
మావటి ఏనుగును కంట్రోల్ చేస్తుండగా.. డిప్యూటీ స్పీకర్ వెనుక కూర్చున్నారు. ఊరేగింపు మొదలుకాగానే.. ఉన్నట్టుండి ఏనుగు బెదిరిపోయింది. అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో మావటితో పాటూ డిప్యూటీ స్పీకర్ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పరుగున ఆయన దగ్గరకు వెళ్లారు.. పైకి లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న స్థానికులు, మీడియా ప్రతినిధులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫోటో వ్యవహారం మంత్రి దగ్గరకు వెళ్లింది. దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం పెద్ద సమస్యే కాదన్నారు. ఇది పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయమంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి వివరణపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బహిరంగ మూత్ర విసర్జన చేసేది నిర్మానుష్య ప్రదేశమైతే.. అక్కడ బీజేపీ పోస్టర్‌ ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ప్రధాని స్వచ్ఛ్ భారత్ అంటుంటే.. మంత్రి తూట్లు పొడస్తున్నారని మండిపడుతున్నారు.
Tags:Bitter experience to the deputy speaker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *