పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా బిజెవైఎం, స్వచ్చభారత్ కార్యదర్శి

BJM, Swachabharat Secretary to support sanitation workers

BJM, Swachabharat Secretary to support sanitation workers

Date:16/03/2018

పులిచెర్ల ముచ్చట్లు:

మండల పరిధిలోని కల్లూరు పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో చెత్త గుట్టలు ఎక్కడికక్కడే మురుగుతున్నాయి. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ నుంచి స్పందన లభించకపోవడంతో కార్మికులకు మద్దతుగా శుక్రవారం స్వచ్ఛ భారత్ ప్రధాన కార్యదర్శి సి.సుబ్రమణ్యం ఆద్వర్యంలో బిజెవైఎం నాయకులు, స్థానికుల సహకారంతో వీదులలో పేరుకుపొఇయిన చెత్త గుట్టలను తొలగించారు. పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం మండల అధ్యక్షుడు మాదాస్ బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, జిక్రియా, రహంతుల్లా, వాసు, యాసిన్, బావాజి, సయ్యద్ భాషా, ఘాటిబావాజి తదితరులు పాల్గొన్నారు.

Tags: BJM, Swachabharat Secretary to support sanitation workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *