పుంగనూరులో బిజెపి సంబరాలు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రపతిగా ద్రౌపతిముర్ము ఎన్నికకావడంతో జిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి మదుకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బిజెపి నేతలు సంబరాలు జరిపారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్లో మిఠాయిలు పంపిణీ చేసి బిజెపి జిందాబాద్…ప్రధానిమోదీ జిందాబాద్ అంటు నినాదాలు చేసి, బిజెపిని పటిష్టపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజారెడ్డి, మల్లికారాణి, రామ్మూర్తి, నానబాలకుమార్, ఆదినారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: BJP celebrations in Punganur