Lotus on Puducherry ..

బీజేపీ సంబరాలు

Date:05/12/2020

కొడుమూరు ముచ్చట్లు:

హైదరాబాద్ లో మునిసినల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో కోడుమూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఉదయం బాణాసంచా పేల్చి  మిఠాయిలు పంచి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కర్నూలు  జిల్లా పార్టీ సెక్రటరీ అరువ పరశురామ్, కోడుమూరు మండల అధ్యక్షులు సాల్వది సురేంద్ర, బీజేవైఎం అధ్యక్షులు కేదాసు వీరరాఘవ, కోడుమూరు మండల సెక్రటరీ మిస్కిన్ శ్రీను, బిజెపి కోడుమూరు సీనియర్ నాయకులు కృష్ణ, వర్కూరు నరేష్, లక్ష్మణ్, గోరంట్ల ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేష్ రెడ్డి, మధు, రాము మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: BJP celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *