Natyam ad

బీజేపీ కి అధికారం ఖాయం

ఖమ్మం ముచ్చట్లు:


రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలో రాబోతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు అన్నారు.ఖమ్మం నగరంలోని శ్రీ శ్రీ శ్రీ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని,రాష్ట్రంలో యూనివర్సిటీలన్నీ నిరుద్యోగ కేంద్రాలుగా మారాయన్నారు.నోటిఫికేషన్ పేరుతో ఆరు నెలల గా 8 నోటిఫికేషన్లు వేశారు కానీ పేపర్ లీకేజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం నాలుగు నోటిఫికేషన్లు రద్దు చేసిందన్నారు.తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియమకాలు, కోసం కానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని,నిరుద్యోగులకు బరోసా కల్పిస్తూ మూడు డిపాండ్లతో బీజేపీ పార్టీ మార్చి తీసుకోవడం జరిగిందని,ఈనెల 27న ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ మార్చిన నిర్వహించబోతున్నామని,ఈనెల 27 న నిరుద్యోగ మార్చ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గరికపాటి మోహన్ రావు, పొంగిలేటి సుధాకర్ రెడ్డి పాల్గొంటారని,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని,సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి…పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు పరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

Tags; BJP is sure of power

Post Midle
Post Midle