Natyam ad

మదనపల్లికి చేరుకున్న బీజేపీ నేత మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లికి చేరుకున్న బీజేపీ నేత మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం చీకళబైలుకు చేరుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షుడు భవ్య సుబ్బారెడ్డి, అన్ని క్యాడర్ల నాయకులు కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

 

Post Midle

Tags: BJP leader former CM Nallari Kiran Kumar Reddy reached Madanapally

Post Midle