నిర్మల్ జిల్లా లో బిజెపి నేత మురళీధర్ రావు పర్యటన..

నిర్మల్  ముచ్చట్లు:
మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావు నిర్మల్ జిల్లాలో  పర్యటించారు… డిజిటల్ కాంక్లేవ్ సమ్మేళనానికి వచ్చిన సందర్భంగా జిల్లా లోని ప్రాచీన పుణ్య క్షేత్రం అయిన సుప్రసిద్ధ దేవరకోట లక్ష్మి విష్ణు దేవాలయంలో పూజలు నిర్వహించి వేయి ఉడల మర్రి రాంజీగోండ్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు   ఈ సందర్బంగా మురళీధర్ రావు మాట్లాడుతూ వెయ్యి ఉరుల మర్రికి చారిత్రక నేపథ్యం ఉందని నిజాం నవాబులపై తిరుగుబాటు చేసిన వీరులను ఇక్కడే ఉరి తీశారని ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు…
 
Tags:BJP leader Muralidhar Rao visits Nirmal district

Leave A Reply

Your email address will not be published.