పుంగనూరు లో ఆస్థి ,చెత్త పన్నులకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు ధర్నా

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో పన్నులు వసూలులో భాగంగా ఆస్థి పన్ను,చెత్త మీద పన్నులకు వ్యతిరేకంగా బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు  పిలుపుమేరకు పుంగనూరు మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించి మున్సిపల్ మేనేజర్ కి మెమరాండం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజా రెడ్డి ఆయుబ్ ఖాన్,శ్రావణ్, శ్రీనివాసులు,కుమార్ పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: BJP leaders hold a dharna in Punganur against property and garbage taxes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *