BJP membership

BJP membership

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో బిజెపి సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం నాయకులు రాజారెడ్డి, అయూబ్‌ఖాన్‌, విజయశంకర్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ సంధర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో పార్టీని పటిష్టం చేస్తామన్నారు.

పంచాయతీల్లో సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు

Tags; BJP membership

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *