Natyam ad

భాజపా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా సభను జయప్రదం చేయండి

– జాతీయ కార్యవర్గ వై.సత్యకుమార్

 

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

Post Midle

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె. పి. నడ్డా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం నందు 10/06/2023 తేది, శనివారం సాయంత్రం 4.00 గంటలకు స్థానిక బేరివారి మండపం దగ్గర “భారీ బహిరంగ సభ” నిర్వహించబడును. ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లును, స్తభాస్థలిని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్  ఆధ్వర్యంలో పరిశీలించి, కార్యకర్తలతో సమీక్ష చేయడం జరిగినది.తదుపరి బహిరంగ సభకు సంబంధించిన ప్రచార పోస్టర్లును నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, వై సత్యకుమార్ చేతులు మీదుగా విడుదల చేయడం జరిగినది. తర్వాత బహిరంగ సభ గురించి విలేకరుల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో సత్య కుమార్ తో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బహిరంగ సభ నిర్వహణ ఇంచార్జ్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్,

 

 

 

పార్టీ కో – కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, బద్వేల్ కి చెందిన సురేష్, శ్రీకాళహస్తి రూరల్ మండల అధ్యక్షులు కునాటి నాగరాజు, తొట్టంబేడు అధ్యక్షులు వేడం కృష్ణయ్య, సొట్ట సుకుమార్, మండల ఇన్చార్జ్ కొండేటి గోపాల్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుప్ప ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, పట్టణ ఉపాధ్యక్షులు మన్నసముద్రం చెంగల్రాయులు రెడ్డి, చనగణం శైలజ, ప్రజ్ఞశ్రీ, ఎల్. గోపాల్, కన్నా వెంకటేశ్వర్లు, వీరస్వామి అచ్చారి, పెద్దపాళెం రవి అచ్చారి, వాసు, ఢిల్లీ కుమార్, భరత్ కుమార్, హరీష్, రేణిగుంట మండల నాయకులు ఆర్కాడు వంశీ, ఆవుల రాజశేఖర రెడ్డి, బొక్కసం యుగంధర్, మెండు బాల గురవయ్య యాదవ్, జి. మణి, వినోద్, శ్రీకాళహస్తి మండల నాయకులు మోదుగుల నాగరాజు, చెందు రాయల్, ధర్మయ్య యాదవ్, శివయ్య యాదవ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

Tags:BJP National President Mr. Jagat Prakash Nadda congratulate the House

Post Midle