దర్శి లో దీన్ దయాల్ కు ఘన నివాళులు అర్పించిన బీజేపీ

దర్శి ముచ్చట్లు:
 
ప్రకాశం జిల్లా దర్శి లో స్థానిక లంకోజన పల్లి రోడ్డు లో ఉన్న బీజేపీ కార్యాలయం లో దర్శి బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం దీన్ దయాల్ ఉపాధ్యాయ  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గం ఇంచార్జి మాడపాకుల శ్రీనివాసులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు,జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి,యువ నాయకులు అచ్యుత శరత్ బాబు,ఆర్ బి సి   జిల్లా కార్యదర్శి అమర్,యువ మోర్చా నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: BJP pays solid tributes to Dean Dayal in Darshi

Leave A Reply

Your email address will not be published.