పుంగనూరులో బిజెపి పోస్టర్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెవైఎం యువ సంఘర్షణ యాత్ర పోస్టర్లను గురువారం విడుదల చేశారు. స్థానిక నాయకులు బండి ఆనంద్‌, రాజారెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేసి ఆనంద్‌ మాట్లాడుతూ ఆగస్టు 2న తిరుపతిలో ప్రారంభమై చిత్తూరు మీదుగా పలమనేరు, పుంగనూరు మీదుగా యాత్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మదనమోహన్‌, నానబాలకుమార్‌, మల్లికారాణి, అయూబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: BJP posters released in Punganur

Leave A Reply

Your email address will not be published.