Natyam ad

తిరుపతి లో బీజేపీ మౌనదీక్ష

తిరుపతి ముచ్చట్లు:
 
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటన ఈ నేపథ్యంలో కల్పించిన టువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భారత ప్రజలందరూ ఆందోళన చెందే పర్యటన రైతుల ముసుగులో అడ్డుకోవడం దీన్ని సమర్ధించుకునే రీతిలో సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు నవజ్యోత్ సింగ్ సిద్ధూ గారు మిత్రులందరూ కూడా మాటల దాడి చేస్తూ ప్రపంచ దేశాల్లో దేశ పరువు ప్రతిష్టలను ఏ విధంగా ప్రవర్తించడం హేయమైన చర్య ఇటువంటి చర్య పాకిస్తాన్ సరిహద్దు 15 కిలోమీటర్ల దూరంలో భారత ప్రధాని సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం చేతగాని నటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి సంబంధిత అంశాలమీద చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని బాధ్యతగా స్వయంగా అధికారం నుంచి తొలగిపోవాలని బిజెపి డిమాండ్ చేస్తూ మౌన దీక్ష చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరి రావు, సీనియర్ నాయకులు ఎం ఆర్ రాజా, లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ అజయ్ కుమార్ ఆర్, మహిళా నాయకురాలు అనూష, వేదవతి, గాలి పుష్పలత, తేజోవతి,బిజెపి మండల అధ్యక్షులు మల్లకుప్పం శేఖర్, సుబ్బు యాదవ్, శరత్, విశ్వనాథం, ఆనంద్ రెడ్డి, జిల్లా నాయకులు బాలభాస్కర్ ,నరేందర్ రెడ్డి ,అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, చంద్ర బాబు యాదవ్, ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, BJYM నాయకులు జీవన్ రాయల్, పార్థ సారధి, నవీన్ రాయల్, గుట్టానాగరాజు, శరవణ, హరి కృష్ణ, జయచంద్ర
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: BJP silence in Tirupati