బిజెపి.లక్ష్మణ్ సంక్రాంతిశుభాకాంక్షలు

BJPLakshan Sankranti

BJPLakshan Sankranti

Date:14/01/2019
హైదరాబాద్  ముచ్చట్లు:
;రాష్ట్ర ప్రజలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  డాక్టర్‌ కె.లక్ష్మణ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలుతెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో,ఆయురార్యోగాలతో  ఉండాలని అన్నారు. రైతు సంక్షేమం, పేదలలోని నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి భారత ప్రధాని నరేంద్ర మోది  కృషి చేస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న ఆకాంక్షలతో,  ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరికీ మంచి జరిగేలా నవకాంతుల్ని తేవాలని, ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం కోరుతూ ఒకరినొకరు సోదరభావంతో జీవించాలని, అప్పుడే మనకు కూడా ఇతరులు మంచి చేసేలా ఆలోచిస్తారని డాక్టర్‌ లక్ష్మణ్  ఆకాంక్షించారు.
Tags: BJPLakshan Sankranti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *