బిజెపి మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి సంతాపం

BJP's former prime minister Vajpayee was mourning death

BJP's former prime minister Vajpayee was mourning death

Date:17/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మృతికి పలువురు సంతాపం తెలిపారు. పుంగనూరు పట్టణంలోని ఆర్టీసి బస్టాండు సమీపంలో ఉన్న రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో మాజీ ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించి సంతాపం తెలిపారు.

 

ఈ సందర్భంగా చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీలో ఉంటు వాజ్‌పేయి దేశాని, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజులరెడ్డి,  విద్యార్థులు పాల్గొన్నారు.

టీడీపీలో వారసులొస్తున్నారు…

Tags: BJP’s former prime minister Vajpayee was mourning death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *