Natyam ad

అధికారం కోసం బిజేపీ అడ్డదారులు

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ కుటుంబసభ్యుడని, వెంకట్ రెడ్డి వేరు, రాజగోపాల్ రెడ్డి వేరంటూ ఆయన అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డికి బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి తాను ప్రస్తావన చేయలేదని స్పష్టం చేశారు. ఆయనకు, తనకు మధ్య  కావాలనే విబేధాలు సృష్టిస్తున్నారన్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

 

Tags: BJP’s obstacles to power

Post Midle
Post Midle