నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం

BJP leaders are arrested in Warangal Urban district

BJP leaders are arrested in Warangal Urban district

Date:04/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు :

తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఆర్మూర్ మండలం పిప్రీ ఎంపీటీసీ-2 స్థానానికి.. లాటరీ ద్వారా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 690 ఓట్లు పోలవడంతో అధికారులు లాటరీ తీశారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ విజయం సాధించారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు

Tags:BJP’s unprecedented victory in Nizamabad district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *