Natyam ad

బీజేపీ గెలుపు సంబరాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

నా గెలుపు మీ సారథ్య ఫలితమే : టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల గెలుపుపై బండి సంజయ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీగా ఎన్నికయిన ఏవీఎన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన  ఏవీఎన్ రెడ్డిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అభినందించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ సమిష్టి కృషివల్లే  ఫలితమే ఈ గెలుపు. బీజేపీ అభ్యర్ధికి ఓటేసిన టీచర్లందరికీ నా సెల్యూటని అన్నారు. బీజేపీ అభ్యర్ధి గెలుపుతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణా సంచా పేల్చి, బ్యాండ్ మేళాలతో డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో  టీచర్ ఎమ్మెల్సీ గెలుపు సంబురాలు జరుపుకున
Tags;BJP’s victory celebrations

Post Midle
Post Midle