అరుణాచల్ ప్రదేశ్ లో దాదాపు ఖాయమైన బీజేపీ ఘన విజయం

అరుణాచల్ ప్రదేశ్  ముచ్చట్లు:

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీతిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్ (31) సీట్లనుగెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగులో ఉంది.దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.NPP రెండు, PPA మరియు ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. కాగా పోలింగ్ కు ముందే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగాఎన్నికైన విషయం తెలిసిందే.

 

Tags:BJP’s victory in Arunachal Pradesh is almost certain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *